దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న పాన్ వరల్డ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ ప్రియాంక షూట్ ఆల్మోస్ట్ పూర్తి అయిందని, వీయఫ్ఎక్స్ కార్యక్రమాలు ముగిశాక అవసరాన్ని బట్టి మళ్ళీ షూట్ జరుపుతారని సమాచారం.
Read Alao : Mrunal Thakur : టాప్ లెస్ స్టిల్స్ తో కాకా రేపిన మృణాల్. ఈ పిల్ల ఏంటి ఇలా ఉంది..
ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి టైటిల్ బయటకు రాలేదు. ఒక్క టైటిలే కాదు అసలు ఎలాంటి చెపుకోదగ్గ అప్డేట్స్ కూడా బయటకు రాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. కానీ ఇప్పుడు ఒక వార్త సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చేనెల అంటే నవెంబర్ 16న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తారనే వార్త అభిమానుల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసింసి.
Read Also : నటుడు మోహన్ బాబుకు షాక్. కావాలనే టార్గెట్ చేసారా?
ఇక ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? ఈ సినిమాకు “వారణాసి” అనే టైటిల్ ఫిక్స్ చేసారని విశ్వసనీయ సమాచారం. సోషియో స్పిరిచ్యువల్ ఎలిమెంట్స్ తో భారీగా రూపొందుతున్న ఈ సినిమాకు వారణాసి అనే పవర్ఫుల్ టైటిల్ ఉండొచ్చనే సమాచారంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. చూద్దాం మరి నవెంబర్ 16న రాజమౌళి ఏం చెప్తారో.
