స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమల చేయడంపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకున్న 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని అమలు చేయకుండా స్టే విధించింది.
Read Also : SSMB29 : మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ ఇదేనా? అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
సో మరి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తుందా లేక పాత రిజర్వేషన్లతో ఎన్నికలను నిర్వహింస్తుందా వేచి చూడాలి. ఎక్కువ శాతం ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
