ఇప్పటివరకూ గోవా, ముంబై లాంటి మెట్రో నగరాలకు పరిమితమైన బీచ్ ఫెస్టివల్ ను ఏపీలోనూ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది.
Read Also : IND vs PAK : రైవలరీ ఎక్కడుంది. ఇజ్జత్ తీసుకోకండి : కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లే
ఈనెల 26, 27, 28 తేదీలలో బాపట్ల సమీపంలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ను జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ సమయంలో ఈ ఫెస్టివల్ ను జరపడం మంచిది కాదని భావించిన అధికారులు దీన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించతుల. క్రొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
