యాంగ్ టైగర్ జూనియర్ ఎన్ఠీఆర్ కు గాయం అయ్యింది. హైదరాబాద్ లోని ఒక ప్రాతంలో ఓ యాడ్ షూటింగ్ లో భాగంగా ఓ స్టెంట్ చేస్తున్న సమయంలో తనకు గాయమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్టీఆర్ టీమ్ సైతం దృవీకరించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Updates follows soon….
